Apr 04 2013

|| అడుగుగెందుకో…||

అడుగుగెందుకో బరువుగ పడుతుంది
అలోచనలు వంచుతున్నట్టు మెడని
నడకలోన చూపు నేలన దిగబడుతోంది
మనసేమో ఇంటికి పరుగిడుతోంది

వేసవిమొదల్లోనే సాయంత్రాలు చల్లబడి
జల్లులు మొదలై కాలం మారుతుంది
నా ఉరుకులు చూడాలని నగరం
చినుకై చింది నాపై తిరగబడుతోంది

RTS Perm Link

One response so far

One Response to “|| అడుగుగెందుకో…||”

  1. మంచి భావమున్న మనసైన కవితలన్
    వచనమందు బహుళ రచన జేయు
    బలము గలదు మీదు పదునైన కలముకున్
    సామ్యముగను మీకు సాటియెవరు ?

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa