నా మొదటి కవిత

కనురెప్పల మాటున కలిసుం దాం అంటావు
కనులుతెరిచి చూస్తే అద్రుశ్యమైపొతావు
నీవు స్వప్నమంటె మనసు ఊరుకోదు….
కాదు,..సత్యమంటే వాస్తవం ఒప్పుకోదు..

One Response to “నా మొదటి కవిత”

  1. saikamesh says:

    స్నేహితులకి స్వాగతం ………ఈ రోజు నించి మీరు రోజు ఎన్నొ కవితలు , ఎన్నొ విశేషాలు తెలుసుకుంటారు

Leave a Reply