బ్లాగింగ్ కష్టాలు
తెలుగు బ్లాగుల గురించి మొదట ఈనాడు వీక్లీలో చూసి మనకి కూడా ఒక బ్లాగు ఉంటే బాగుంటుంది కదా అనిపించి అప్పటికప్పుడు బ్లాగ్ క్రియేట్ చేసేయాలి,కుమ్మేయాలి అనుకున్నాను. తీరా బ్లాగ్ ఎలా క్రియేట్ చేయటం అని ఆలోచిస్తే బల్బు వెలగలేదు. ఎలాగో కిరణ్ గారి బ్లాగు(ఒరెమూనా) లింకు దొరకటంతో, దానిలో ఉన్న సూచనలన ప్రకారం వెంటనే బ్లాగు క్రియేట్ చేసిపారేశాను. బ్లాగైతే క్రియేట్ చేశాను కానీ, దాన్ని జల్లెడ, కూడలిలలో కలపటానికి ఏదో ఒక పేరు పెట్టాలి కదా అని పేరు కోసం అలోచిస్తుంటే ఏం పేరు పెట్టాలో అస్సలు అర్ధమై చావలేదు. ఎలాగో కష్టపడి నాలుగైదు పేర్లు అనుకుని ట్రై చేస్తే వాటిలో ఒక్కటి మాత్రం ఓకే అయ్యింది.ఇక మనకు ఎదురేలేదు అనుకుని మొదట ఏం రాద్దాం అని ఆలోచిస్తే ఈసారి బల్బు వెలగకపోవటం కాదు పూర్తిగా మాడిపోయింది. బ్లాగింగ్ కంటే మా శోభ మేడం ఒకప్పుడు చెప్పిన పవర్ ఎలక్ట్రానిక్స్ లెసన్స్ అర్ధంచేసుకోవటమే తేలికనిపించి కొన్నాళ్ళవరకు మళ్ళీ బ్లాగింగ్ కోరికని పాతాళానికి పంపించేశాను.. కానీ దాన్ని అలాగే లోపల తొక్కిపెట్టటం నా వల్ల కాలేదు. ఒకరోజు కాదేదీ బ్లాగింగునకనర్హం అని నన్ను నేను ఇన్స్పైర్ చేసుకుని విజయవంతంగా ఒక పోస్ట్ రాసేశాను. అది మొదలు వరుసగా నాలుగైదు రోజుల్లో ఒక 10 పోస్ట్లు రాసెశాను. వాటికి వచ్చిన కామెంట్లు చూసి పర్లేదు మన పోస్ట్లు కూడా చదువుతున్నరని తెగ ఉత్సాహం వచ్చేసింది.
కొత్తగా ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే దానికి చాలా తతంగం నడపాల్సి వచ్చేది. సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత కొద్దిసేపు కూర్చుని నేను రాయాలనుకున్నదానిని ఎం ఎస్ వర్డ్ లో టైప్ చేసి ( తెలుగుని ఇంగ్లీషులో రాయటం అని ) మరుసటిరోజు దాన్ని లేఖిని సాయంతో తెలుగులోకి మార్చుకుని దాన్ని బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడిదాకా బానే ఉంది. ఇంత కష్టపడి రాస్తున్నాం కదా మన బ్లాగు ఎంతమంది చూస్తున్నారో తెలుసుకోవటం ఎలాగో అర్ధం కాలేదు. కనీసం వేరే బ్లాగుల్లో మంచి పోస్టులకి కామెంట్లు రాద్దామన్నా ఆఫీసు నెట్ లో బ్లాక్డ్ అని వెక్కిరించినట్టుగా పెద్ద మెసేజ్. ఇంకా బ్లాగుని కొత్త పెళ్ళికూతురులా అందంగా ఎలా తయారుచేయాలి,అందరికీ నచ్చే విధంగా ఎలా రాయాలి అని ఎన్నో డౌట్లు. మీరు ఎవరైనా ఇదంతా చదివితే దయచేసి నా ఈ ధర్మ సందేహాలను తీర్చగలరని మనవి
If you want edit me? Go to your profile than add description text. ^_*
April 29th, 2008 at 12:20 pm
సెట్టింగుల్లోకి వెళ్ళి ప్రయత్నించండి! నాకు అయితే ఈ బ్లాగు హోస్టింగ్ పై ఎక్స్ పీరియన్స్ లేదు.
April 29th, 2008 at 7:48 pm
nenenanukunna nakuthodu nuvvunnav thanks annai
April 29th, 2008 at 7:53 pm
స్నేహితుడా ఎంతమంది మన బ్లాగు చూస్తున్నారో తెలుసుకోవాలంటే ఒక హిట్ కౌంటర్ ని నీ బ్లాగు పేజి లో పెట్టుకోవచ్చు కదా ఇంకా పూర్తి గా అర్థం కావాలంటే నాకు మెయిలు చెయ్యి
April 29th, 2008 at 8:23 pm
Hi, if some site is blocked use kproxy.com online proxy server.
you can save lekhini.org page as HTML with files. you can use it offline also.
April 29th, 2008 at 10:45 am
@ TVBHASCAR గారికి,
ఆఫీస్ నెట్ లో అన్ని మెయిల్స్ సైట్లు బ్లాక్డ్.దయచేసి శ్రమ అనుకోకుండా ఆ వివరాలను ఇక్కడే కామెంట్ రూపంలో రాయగలరని మనవి.
April 29th, 2008 at 11:57 am
http://www.statcounter.com/
veLLI adi petandi blog lo. evarevaru vaccaaro telusukovaccu.
April 29th, 2008 at 12:02 pm
ఎంతమంది చదువుతున్నారనేది ముఖ్యం కాదన్నయ్యా. ఎంత విషయం వుందనేది!
April 29th, 2008 at 2:15 pm
we are reading it
October 29th, 2009 at 10:13 am
Что то Автор почти совсем перестал писать новые сообщения и даже админить блог? Может чего случилось?
January 13th, 2010 at 6:05 pm
Àâòîìîáèëüíûå ïîäúåìíèêè, áàëàíñèðîâî÷íûå ñòàíêè, êîìïðåññîðû, îáîðóäîâàíèå ýêñïðåñc-ñåðâèñà, îáîðóäîâàíèå äëÿ êóçîâíîãî ðåìîíòà, ñèñòåìû âûòÿæêè âûõëîïíûõ ãàçîâ, ñòåíäû ðàçâàë-ñõîæäåíèå, øèíîìîíòàæíûå ñòàíêè è ðàçëè÷íîãî âèäà äèàãíîñòè÷åñêîå îáîðóäî…
àâòîðåìîíò…
January 20th, 2010 at 2:28 am
Øèðîêèé ñïåêòð ñîâðåìåííîãî øàõòíîãî è ãîðíîîáîãàòèòåëüíîãî îáîðóäîâàíèÿ íàñ÷èòûâàåò áîëåå 100 íàèìåíîâàíèé…
âèáðàòîðû, ãðîõîòû, æåëåçîîòäåëèòåëè…
January 25th, 2010 at 3:04 pm
àñôàëüòîóêëàä÷èêè, àâòîêðàíû, áóëüäîçåðû, ãðåéäåðû, êàòêè, ïîãðóç÷èêè, ýêñêàâàòîðû…
Ïîãðóç÷èêè èñïîëüçóþòñÿ äëÿ çàñûïêè, ðàñêîïêè, âûðàâíèâàíèè è äðóãèõ ðàáîò ñ ðàçëè÷íûìè ìàòåðèàëàìè…
February 8th, 2010 at 8:39 am
Êàê çàðàáîòàòü â èíòåðíåòå…
èíñòðóêöèè ïî çàðàáîòêó â ñåòè…
February 9th, 2010 at 11:49 am
Ïÿòèçâåçäî÷íûå îòåëè Åãèïòà…
Åãèïåò – æåì÷óæèíà ìèðîâîé êóëüòóðû…
February 14th, 2010 at 8:49 am
Âèäû âåíòèëÿöèîííîãî îáîðóäîâàíèÿ…
Ñèñòåìû âåíòèëÿöèè…
February 15th, 2010 at 8:28 pm
Ãîðîä Ñèäå ðàñïîëîæåí íà ïîëóîñòðîâå â 75 êì îò Àíòàëüè…
Îòåëè ãîðîäà Ñèäå…
February 16th, 2010 at 3:04 pm
Ãîà íàõîäèòñÿ íà çàïàäå Èíäèè…
Ìóçûêà, òàíöû, ïðèêëàäíîå è óñòíîå òâîð÷åñòâî ãëóáîêèìè êîðíÿìè óõîäÿò â äóøó Ãîà, à ðèòìû ïóëüñèðóþò â ñåðäöàõ åãî æèòåëåé…
February 17th, 2010 at 8:20 pm
Êëàññèôèêàöèÿ è íàçíà÷åíèå êàáåëåé…
Ýëåêòðîêàáåëè…
February 18th, 2010 at 11:02 pm
Îòåëè Àëàíèè…
Êóðîðòû Òóðöèè…
February 20th, 2010 at 8:52 am
Ïèëîðàìû…
Áð¸âíîïèëüíûå äèñêîâûå ñòàíêè…
February 22nd, 2010 at 10:39 am
Ïàðèæ – ñòîëèöà Ôðàíöèè…
Ïðîâåäèòå îòïóñê âî Ôðàíöèè…
February 23rd, 2010 at 12:53 am
Ïðàãà – Ãîðîä ñîòíè øïèëåé…
Ïðàãà – ñòîëèöà ×åõèè…
February 23rd, 2010 at 10:51 pm
Êàíàðñêèå îñòðîâà…
Âàëåíñèÿ…
February 24th, 2010 at 8:31 pm
Ãèäðàâëè÷åñêèå íàñîñû…
Íàñîñû è ãèäðàâëè÷åñêîå îáîðóäîâàíèå…
February 25th, 2010 at 11:45 pm
ïíåâìîàâòîìàòèêà…
Ïðîìûøëåííîå èñïîëüçîâàíèå ïíåâìàòèêè íà÷àëîñü áîëåå ñòà ëåò íàçàä…
February 27th, 2010 at 1:04 am
Ìåêñèêà âîïëîùåíèå èäåàëüíîãî òóðèñòè÷åñêîãî íàïðàâëåíèÿ…
Ìåêñèêà ðàñïîëàãàåò ïî-íàñòîÿùåìó óíèêàëüíûìè âîçìîæíîñòÿìè äëÿ âñåõ âèäîâ òóðèçìà…
February 27th, 2010 at 11:28 pm
Ìåäèöèíñêèå èçäåëèÿ…
Ìåäèöèíñêàÿ òåõíèêà…
March 1st, 2010 at 10:17 am
×åì òóðèñòîâ ïðèâëåêàåò Èñïàíèÿ…
5 äîâîäîâ çà îòäûõ â Èñïàíèè…
March 2nd, 2010 at 11:04 pm
Îáùàÿ èíôîðìàöèÿ î Òóíèñå…
Äîñòîïðèìå÷àòåëüíîñòè Òóíèñà…
March 3rd, 2010 at 6:01 am
Îáùàÿ èíôîðìàöèÿ î ×åðíîãîðèè…
Äîñòîïðèìå÷àòåëüíîñòè ×åðíîãîðèè…
March 5th, 2010 at 9:39 am
Êëàññèôèêàöèÿ ñòàíêîâ è îáîðóäîâàíèÿ ïî ìåòàëëó…
Ìåòàëëîðåæóùèé ñòàíîê…
March 5th, 2010 at 9:17 pm
Ïóòåøåñòâèå â Òàéëàíä…
Âåëèêîëåïíûé îòäûõ â Òàéëàíäå…
March 7th, 2010 at 6:04 pm
Óëüòðàçâóêîâîé íåðàçðóøàþùèé êîíòðîëü…
Óëüòðàçâóêîâûå ïðèáîðû…
March 12th, 2010 at 12:58 pm
Òàõåîìåòðû ýëåêòðîííûå…
Òåîäîëèòû ýëåêòðîííûå…
March 14th, 2010 at 2:23 pm
Êîìïüþòåðû äëÿ ìîíòàæà â ïàíåëè óïðàâëåíèÿ…
Îäíîïëàòíûå ïðîìûøëåííûå êîìïüþòåðû…
March 15th, 2010 at 12:59 pm
Ëó÷øèå ïëÿæè Þæíî-Êèòàéñêîãî ìîðÿ…
Âüåòíàì – ñòðàíà ñ äðåâíåéøåé èñòîðèåé è êóëüòóðîé…
March 16th, 2010 at 7:03 pm
Îáîðóäîâàíèå ìåëüíè÷íî-ýëåâàòîðíîå è êðóïÿíîå…
Îáîðóäîâàíèå äëÿ ìàñëîæèðîâîé ïðîìûøëåííîñòè…
March 17th, 2010 at 7:09 pm
Âûäóâíîå îáîðóäîâàíèå…
Ýòèêåòèðîâî÷íîå îáîðóäîâàíèå…
March 18th, 2010 at 10:04 pm
Èíôîðìàöèÿ î Êèòàå…
Èíôîðìàöèÿ î ßïîíèè…
March 19th, 2010 at 10:41 pm
Êðèò – ñàìûé áîëüøîé îñòðîâ Ãðåöèè…
Îñòðîâ Êðèò – ýòî äðàãîöåííàÿ ÷àñòü èñòèííî ãðå÷åñêîé çåìëè…
March 22nd, 2010 at 12:42 am
Âåñû ïðîñòîãî âçâåøèâàíèÿ…
Òîðãîâûå âåñû…