బ్లాగు గురించి

మనిషి జీవితం పుట్టుకతొ తెల్ల కాగితం లాంటిది మాత్రమె కాని దానిని అందమైన రంగవల్లి చేసేది మాత్రం నా ద్రుష్టిలొ మధురమైన స్మ్రుతులు, మరపెరుగని జ్ఞాపకాలు, మనసెరిగిన స్నేహితులు  కావాలి.
వయసు మీదపడెవరకు జీవితాన్ని నెట్టుకురావల్సిన మనల్ని ఆ తరువాత నెట్టుకువేల్లెది మాత్రం ఆ పాత మధురాలె.

RTS Perm Link

No Comment

No comments yet

Leave a reply

RTSMirror Powered by JalleDa