జర భథ్రం కొడుకో…

మీకు “మూలిగే నక్క మీద తాటికాయ పడటం…” అంటే ఎంటో తెలుసా?

వీడి బాథ ఏంటిరా బాబూ అనుకుంటున్నారా?
ఈ రోజు దినపత్రిక చూస్తే మీకే అర్థం అవుతుంది.

ఐ.టి సంస్థలకు ఐ.ఎస్.ఐ నుంచి ముప్పు” అని వుంది దానిలో .

అసలే రుపాయ విలువ పెరిగిఫోవడం వలన ఎక్కువ గంటలు పని చెయ్యవలసి వస్తుందేమో అన్న కంగారు ఒక వైపు, చాలీచాలని జీతంతో పడుతున్న అవస్థలు మరొక వైపు ఇలా నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న సగటు సాఫ్టువేర్  జీవి పైనే ఈ తీవ్రవాదుల గురి కూడా వుందని తెలిసినప్పటి నుంచి నాకు ఏమని అనిపిస్తొందో తెలుసా?

నిండా మునిగినోడికి చలేంటి ” అని… మరి మీకు ఏమని అనిపిస్తోంది???

3 Responses to “జర భథ్రం కొడుకో…”

  1. chavakiran says:

    ముందున్నది ముసళ్ళ పండగ గుర్తు వస్తుంది నాకు :)

  2. మదన్ మోహన్ says:

    పడిపోయింది డాలర్ విలువనుకుంటా?

  3. naidubaava says:

    నిజమే బ్రదర్.. అలవాటులో పొరపాటు.. ;)

Leave a Reply