Posted on December 4th, 2007 by mohana
“పడుపు కత్తె రాక్షసరతిలో దహించుకుపోయే
అర్ధ నిమీలిత నేత్రాల దారుణ బాధల గాధల పల్లవులెన్నో విన్నానమ్మా…..”
శ్రీశ్రీ రాసిన ఈ కవితా పాదాలతో సరిపోలగలవి తెలుగు సాహిత్యంలో కనబడితే దయచేసి ఇక్కడ కూర్చండి….
Filed under: Uncategorized