సాక్షి - డబుల్ ధమాకా !!
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకలాంటి ఆవేదనతో ఈ రాతలు–
సాక్షి - డబుల్ ధమాకా !!
నిజ్జం గానే రామోజి రావు గారికి రెండు రకాలు గా ఇది లాభం చేస్తుంది.
1. ఇలాంటి తల తిక్క, వెర్రి వెంగలప్ప ని పెట్టుకొని ఇన్ని రోజులు ( సంవత్సరాలు ) ఈ టివి బాద్యతను అప్పగించి ఒక్క చానలు వల్ల మొత్తం పరువు మంటగలిసిపొకుండా బయటకు పంపించి మంచి చేసి కొన్ని మంచి కార్యక్రమల్ని మనల్ని చూడనివ్వటం .
2. రామోజి ని గురించి నిజాయితిగా ఉన్నదున్నట్టు చెప్పడం. ఎవరు ఎలాంటి వారొ వాళ్ళే చెప్పేస్తున్నారు …సాక్షి మొదలైన తరువాత నిజమైన ఇంటర్వూ ఇదొక్కటే…
ఎమంటారు ?? ఒక్క విషయం గమనించారా ఇంటర్వూ చెసే ఆవిడ అడిగిన ఒక్క ప్రశ్న ?
- మీకు ప్రభాకర్ కి ఎలాంటి రిలేషన్ షిప్ అని ?