FireStats error : FireStats: Unknown commit strategy
Audio
Main
Indian
Patriotic
Telugu
Patriotic
Hindu
Devotional
Christian
Devotional
Muslim
Devotional
స్వాగతం,సుస్వాగతం.

ఈ సైట్ గురించి

సైట్ గణాంకాలు

  • Pages displayed:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT COUNT(*) FROM `wp_3744_firestats_hits` h WHERE `url_site_id` = 3744 AND 1
  • Unique visitors:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT SUM(u.c) c FROM (SELECT COUNT(DISTINCT ip_int1,ip_int2) cFROM `wp_3744_firestats_hits` hWHERE `url_site_id` = 3744 AND 1 GROUP BY SUBSTRING(`timestamp`,1,10),url_site_id) u
  • Pages displayed in last 24 hours:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT COUNT(*) FROM `wp_3744_firestats_hits` h WHERE `url_site_id` = 3744 AND `timestamp` >= FROM_UNIXTIME(1328972845)
  • Unique visitors in last 24 hours:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT SUM(u.c) c FROM (SELECT COUNT(DISTINCT ip_int1,ip_int2) cFROM `wp_3744_firestats_hits` hWHERE `url_site_id` = 3744 AND `timestamp` >= FROM_UNIXTIME(1328972845) GROUP BY SUBSTRING(`timestamp`,1,10),url_site_id) u
FireStats icon Powered by FireStats

తల్లీ భారతి వందనము

తల్లీ భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము

చదువులు బాగా చదివెదమమ్మా జాతి గౌరవం పెంచెదమమ్మా తల్లిదండ్రులను గురువులను ఎల్ల వేళలా కొలిచెదమమ్మా

కుల మత భేదం మరిచెదము కలతలు మాని మెలగెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము

తెలుగుజాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం భావి పౌరులం మనం మనం భారత జనులకు జయం [...]

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా ||తేనెల|| సాగర మేఖల చుట్టుకుని సుర గంగ చీరగా మలచుకొని గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు ||తేనెల|| గంగ జటాధర భావనలో హిమ శైల శిఖరమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే ||తేనెల|| ఎందరొ వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్చకే మూలబలం వారందరిని [...]

అణువు అణువున (మానవుడు దానవుడు)

అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై నడిపించ రావా ||అణువు||

మనిషే మనిషే కరిచే వేళా ద్వేషము విషమై కురిసే వేళా నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలు చిలికి అమర జీవులై వెలిగిన మూర్తుల అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించగ రావా ||అణువు||

జాతికి గ్రహణం పట్టిన వేళా మాతృభూమి మొరుపెక్కిన వేళా స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలమును సాధించి [...]

భారతదేశం మనదేశం

భారతదేశం మనదేశం భారతీయులం మనమంత దేశసేవే మన కర్తవ్యం భారతమాతే మన సర్వస్వం మమతా సమతలు మానవ విలువలు మన నడతలో చూపిన మనదేశ ప్రగతి పదంలో మున్ముందుకు పోతుంది మురిపాలను అందిస్తుంది జాతి ప్రగతికి రూపునిచ్చి జగతి జనులకు శాంతినిచ్చి మార్గాదర్శకమైన దేశం మరులు గొలిపే స్వర్గం ఇదే మన భారతదేశం దేశ ప్రజలను సేవిద్దాం దేశమాతను పూజిద్దాం దేశదేశాల మన పేరు స్థిరంగా నిలుపుదాం.

RTS Perm Link

కనులు కనులతో కలబడితే (సుమంగళి)

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే…! ||2|| నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? మరులే…! మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మనువు…! మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం…! ||కనులు||

అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి ||2|| ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని ||2|| లేదు ప్రేమకు పేదరికం నే…కోరను నిన్ను ఇల్లరికం ||2|| [...]

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే (బందిపోటు)

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే ||2|| వగలరాణివి నీవే…

పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం ||2|| రెండు కలసిన నిండుపున్నమి రేయి మనకోసం వగలరాణివి నీవే…

దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ ||2|| బెదురుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన వగలరాణివి నీవే…

కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే ||2|| వరుని కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే వగలరణివి నీవే…[...]

నన్ను వదలి నీవు పోలేవులే (మంచి మనసులు)

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవులేక తావి నిలువలేదులే లేదులే ||2|| తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేనె లేవులే లేవులే

నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీమదిలో ||2|| చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె ||2|| దూరదూర తీరాలు చేరువైపోయె ||తావిలేని||

సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను [...]