అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై నడిపించ రావా ||అణువు||
మనిషే మనిషే కరిచే వేళా ద్వేషము విషమై కురిసే వేళా నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలు చిలికి అమర జీవులై వెలిగిన మూర్తుల అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించగ రావా ||అణువు||
జాతికి గ్రహణం పట్టిన వేళా మాతృభూమి మొరుపెక్కిన వేళా స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర ఫలమును సాధించి [...]







ఇటీవలి వ్యాఖ్యానాలు