FireStats error : FireStats: Unknown commit strategy
Audio
Main
Indian
Patriotic
Telugu
Patriotic
Hindu
Devotional
Christian
Devotional
Muslim
Devotional
స్వాగతం,సుస్వాగతం.

ఈ సైట్ గురించి

సైట్ గణాంకాలు

  • Pages displayed:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT COUNT(*) FROM `wp_3744_firestats_hits` h WHERE `url_site_id` = 3744 AND 1
  • Unique visitors:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT SUM(u.c) c FROM (SELECT COUNT(DISTINCT ip_int1,ip_int2) cFROM `wp_3744_firestats_hits` hWHERE `url_site_id` = 3744 AND 1 GROUP BY SUBSTRING(`timestamp`,1,10),url_site_id) u
  • Pages displayed in last 24 hours:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT COUNT(*) FROM `wp_3744_firestats_hits` h WHERE `url_site_id` = 3744 AND `timestamp` >= FROM_UNIXTIME(1329004361)
  • Unique visitors in last 24 hours:Database error:Table 'jalleda_baagu.wp_3744_firestats_hits' doesn't exist

    MySQL Version:5.1.51-community-log
    SQL Query:
    SELECT SUM(u.c) c FROM (SELECT COUNT(DISTINCT ip_int1,ip_int2) cFROM `wp_3744_firestats_hits` hWHERE `url_site_id` = 3744 AND `timestamp` >= FROM_UNIXTIME(1329004361) GROUP BY SUBSTRING(`timestamp`,1,10),url_site_id) u
FireStats icon Powered by FireStats

పయనించే ఓ…చిలుకా…(కులదైవం)


పయనించే ఓ…చిలుకా…ఆ…
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు ||పయనించే||


తీరెను రోజులు నీకీ కొమ్మకు
కొమ్మా ఏ చోటు వదలి
ఎవరికీ వారే ఏదోనాటికి
ఎరుగము ఎటుకో బదిలీ
మూడు దినాల ముచ్చటయే…||2||
ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మపధాన…||2||
చనుమా ధైర్యమె తోడు…||పయనించే||


పుల్లా పుడక ముక్కున కరచి…
గూడును కట్టితివోయి
వానకు తడిసిన నీ బిగిరెక్కలు
ఎండకు ఆరినవోయి
ఫలించలేదని చేసిన కష్టము…||2||
మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి నీ వెనువెంట…||2||
త్యాగమే నీ చేదోడు ||పయనించే||


మరవాలి నీ కులుకుల నడలే…
మదిలో నయగారాలే ||2||
తీరని వేదన తీయని ముసుగే
శిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై…||2||
లేవే కనికారాలే
కరిగీ కరిగీ కన్నీరై…||2||
కడతేరుటె నీ తలవ్రాలే ||పయనించే||


గోడుమని విలపించేరే…
నీ గుణము తెలిసినవారు ||2||
జోడుగ నీతో ఆడిపాడి కూరములాడినవారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీ రాక
ఎవడే తెలిసినవాడు ||పయనించే||


ఇక్కడ నుండి ఈ పాటను వినండి

RTS Perm Link

Leave a Reply

  

  

  

You can use these HTML tags

<a href=""title=""><abbr title=""><acronym title=""><b><blockquote cite=""><cite><code><del datetime=""><em><i><q cite=""><strike><strong>