ఏదైనా అయ్యింది…బ్లాగు నేనూ మొదలెడదామని కూర్చున్నాను. కూర్చున్నాకా అర్థమయ్యింది అది ఎంత కష్టమో! ఏం రాద్దామా అని కాస్సేపు,తెలుగులో ఎలా టైపు చెయ్యాలా అని కాస్సేపు ఆలోచించాకా ఆ ఆలోచనను ముగిద్దామనుకున్నాను. ఇంతలో గతం లోని నా వైపల్యాలు జ్ఞాపకానికొచ్చాయి. మళ్ళీ ఆలోచించాను తప్పని సరిగా ఈసారి విజయం పొందాలని.
నా తిక్క మనసు దిగి రాలేదు. మళ్శీ వైపల్యం. ఎంతకాలం ఇలా? నా మనసు ఎందుకిలా వ్యతిరేకిస్తోంది. ఏదో ఒకటి రాస్తే . . . →Read More:నా మొదటి బ్లాగు….రాయగలనా!!!