FireStats error : FireStats: Unknown commit strategy

Archive forFebruary, 2009

ఆనందం!

సరే! బ్లాగు అయితే మొదలు పెట్టాను కానీ ఏమిటి రాద్దాము అని ఆలొచిస్తే శతకోటి విషయాలు తట్టాయి! అలా అని అన్నీ రాయగలిగేంత గొప్ప విషయాలు కావు. అసలే బ్లాగులోకం! స్వగతం కాదు కదా! మనసులో మాటలు ఠపీమని బయట పెట్టేయడానికి.అయినా సరే ఎలాగోలాగ ఏదో ఒకటి అర్జ్ంట్ గా రాసేద్దామని నడుము (అదే నండీ కంప్యూటెరు) బిగిన్చి రంగంలోకి దిగాను.

 

రోజున ఆనందం గురించి బ్లాగుదాం!

 

సెలవు నాడు కూడా ఆఫీసు పని చేస్తుంటే పిల్లాడు వచ్చిఅమ్మా నాతో ఆడవాఅని అడిగిన వెంటనే , పని ఆపేసి , కాగితపు ప్లేనులతో తనతో ఆడినప్పుడు చిన్నారి ముఖంలో వేయి వోల్టుల బల్బులాగ వెలిగిన వెలుగు కదా ఆనందం!

 

వర్ష్ పు తొని చినుకు నేల పై డినప్పుడు చ్చే వాస కదా ఆనందం!

 

ప్లానిటోరియములో క్షత్రాలను చూసి చిన్ననాటి తీపి స్మ్రుతులను లుచుకుంటూ మైమరిచిపోవము కదా ఆనందం!

 

రెగ్యులరుగా ఫోనులో మాట్లాడుతూ ఉన్నా , ఠంచనుగా ప్రతి సారీఏమ్మా! ఎలా ఉన్నావు?” అని తానురాగతో నిండిన ల్లితండ్రుల రింపు కదా ఆనందం!

 

క్షుల లం , సూర్యుని ఉదయం, చల్ల ని పిల్లగాలి కి ఊగే లీ లు కదా ఆనందం!

 

అంతెందుకు అలసిసొలసి ఇంటికి చ్చినవెంటనేఅమ్మాఅని రిగెత్తుకు చ్చే పిల్ల్లలు కదా ఆనందం!

 

ఆనందం మన చుట్టూనే తిరుగుతూ ఉంది! దానిని పొందడము మన ధ్రుక్పథముపై ఆధారపడి ఉంది! దైనందిన నులలో డి చిన్న చిన్న ఆనందాలను అనుభవించడం ర్చేపోకండి!

 

ర్వే నా సుఖినో వంతు!

RTS Perm Link

Comments (2)

తెలుగులో అవీ ‍ ఇవీ

 

ఏమిటీ ! ఇప్పుడే కదా ఒక పోస్ట్ అప్లోడ్ అయ్యింది, మళ్ళీ ఇంకొకటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేను రాసే సంగతుల కూటముల గురించి చెప్దామని

 

పిల్లలు

రాజకీయాలు

సినిమాలు

ప్రకృతి

పిచ్చాపాటి

 

ప్రస్తుతానికి ఇవి.

RTS Perm Link

Comments

స్వాగతo!

బ్లాగు కు స్వాగతం.

 

నా లోకానికి స్వాగతo!

 

మొత్తానికి నేను కూడా బ్లాగడo మొదలు పెట్టాను.

శుభోదయo!

 

ఎందరో హానుభావులు! అందరికీ వందములు!

RTS Perm Link

Comments (2)

RTSMirror Powered by JalleDa

FireStats icon Powered by FireStats