కట్టల పాములు

గతం లొ గ్రామాల్లొ సౌకర్యాలు సరీగ్గా లేక రకరకాల సమస్యలు వుండెవి. వాటిలొ ముఖ్యమైనది పాములు… వానాకాలం లొ చిత్తడి చిత్తడి గా వున్న బురద లొ ముఖ్యం గా కనపడె పాము కట్లపాము. కొద్దొ గొప్పొ ప్రమాదకరమైనది ఐనా జనాలకి దాన్ని ఎలా హండిల్ చెయ్యాలొ చాలా బాగా తెలిసుండేది.

ఇప్పుడు నగరాలలొ ఒక భయంకరమైన “కట్టల పాము” ప్రవేసించింది… అధికారులు, మంత్రులు,రాజ్యంగం, ప్రధాని, రాష్త్రపతి, న్యాయస్థానం…. ఎవరు ఎవ్వరూ కూడ కట్టడి చెయ్యలెకపొతున్నారు…. ఇళ్ళల్లొ , బళ్ళల్లొ, జనాశ్రయాల్లొ, విమానశ్రయాల్లొ… ఒక్కచొటనేముంది, ఎక్కడపడితే అక్కడ.

రోజు రోజుకి అధికారులు పట్టుకుంటున్న కట్టల లెఖపెట్టుతూ వాల్లు కళ్ళు తేలేస్తున్నరు…

దీనికి సంతొషించలొ బాఢపడాలొ అర్థం కాక సామాన్యుడు బుర్ర గీక్కుంటున్నాడు…మోడి ని తిట్టాల పొగడాలా?

RTS Perm Link

tenali kaburlu › Create New Post — WordPress

atla taddi…

city janaalaki emi telusandi… pandagalu… ikkada pandaga ante just another holiday… villages leda konchem towns lo choodali.. panduga kolaahalame veru… ofcourse ippudippudu villages also are getting spoiled. Deepavali , dasara ugaadi ivanni andaru enjoy chese pandugale…  kaani kaalamane porallo maruguna padutunna inkoka panduga mana telugu aadavalla pandugaa “atla tadde”… September nenalo vachedi…

atla tadde

chinna pillalugaa memu chala bagaa enjoy chese vallami.. aa roju ammayilaki nijamgaa pandage.. tella vaarujhamune nidra leche vaalu… marchipoya cheppatam..munduroje chetulaki kaallaki gorintaaku pettukunevaaru.. tellavarujhamuna leki talara snanam chesi.. pattu langalu kattukuni…. aatalu… parugulu… abbo aa scene gurututechukuntene manasanta nirmalamgaa maripotunnadi….

aata lanta ayyesariki… ammalu ready gaa vuntaru annnalato… (appatiki prodduna 5.30 -6.00) aa roju special gongura pachadi perugu (vaati visesham entante gongura pachadi tinakapote musali mogudu vastadu antaru….)

ivanni mogapillalamaina maaku kooda chala vustahaannichevi… memu vaari vente parugulu….

Deenne kondaru vuyyala panduga ani kooda ane varu.. prati mukhyamaina centarlalonu pedda pedda vuyyalalu vesevaaru…

kurrakaaru ki aa rendu rojulu… ekkadaleni vustaham….

baammalu vaalla hadavidilo vaallu vuntaaru…. pillalato kalasi paatalu paadutoo…

“atla tadde aaratloyi mudda pappu moodatloi….”

chala hadaaavidi….

okka ooorilonaina ivvalti rojullo ivannee choodagalaraaaaaaa?????

RTS Perm Link

Public radios…

నేను తెనాలి Sri vivekananda vidya mandir స్కూల్ లొ 10 వరకు చదివా. రొజు ప్రొద్దున 9.20 A M కి ఇంట్లొంచి బయలుదేరి వెలుతూ దారిలొ ఎదో ఒక ఇంట్లొంచి లెదా ప్రతి సెంటరు లొ ఒక రేడియో స్తంబం లొ పాటలు వింటూ వెల్లేవాణ్ణి. Frankly speaking, చదువు కంటే కూడా పాటలు ఎక్కువ గుర్తు వుండేవి. అసలు విషయం ఎంటటే రేడియో. అప్పట్లొ ప్రతి centre లొ కూడా ఒక రేడియో వుండేది. ప్రొద్దున 6 గంటలకి రేడియో మొదలయ్యెది. ఒక సిగ్నేచర్ మ్యూసిక్ …. I feel i will not forget till i die…

సుప్రభాతం,న్యూస్,పొలం పనులు,8.30 కి తెలుగు సినిమా పాటలు 9.30 వరకు…
కొన్ని పాటలు ఈ రొజుకీ చాలా romantic, melody…

 నీలి మెఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా… ఈ రాతిరి నా రాజుతొ నను కలిపి వెల్లుమా..

నీలాల నింగిలొ మెఘాల తేరులొ ఆ పలపుంథలొ నీ కౌగిలింతలొ….

వెన్నెలకేల నాపై కోపం సెగలై రగిలినదీ.. ఈ పున్నమి కేల నా పై కోపం పూవై గుచ్చినదీ…

పరువమా పిలిచి పరుగు తీయకే…పరుగులో పంతాలు పొవకే…

ఇలా చెపుతూపొతే ఎన్ని పాటలో…రొజుకి ఒక పాట అనుకున్నా నా లైఫ్ సరిపోదు అన్ని మంచి పాటలు పాడుకోటానికి…

ఇంక సాయంత్రం 5.30 కి మల్లి రేడియో మొదలు… వీధిలొ వున్న అంకుల్స్ అందరు సెంటరు లొ చెరి రాజకీయ చర్చలు… అప్పట్లొ నాకు అర్థం అయ్యెవి కాదు… వీల్లు ఎమి మాట్లాడుకుంటారొ …  6 గం  కి ఒక్క తెలుగు పాట… దానికొసం చాల ఎదురు చూసెవాడిని…

Some more viseshams in next post….

RTS Perm Link

అందరికి నమస్కారములు……

అందరికి  హెల్లొ. నా పెరు కళ్యాణ్… నెను పుట్టింది  పెరిగింది.. (నా డిగ్రీ ) వరకు కూడ తెనలి లొనే. జాబ్ గురించి వెరె రాష్ట్రాలు,దేశాలు వెళ్ళి ప్రస్తుతం బెంగళూరు (అలాగె పిలవాలి.. ప్రాంతీయాభిమానం ఇక్కడా పెరిగిపొయింది) లొ వుంటున్నా.. తెనాలి గురించి చెప్పలంటె చాలా వుంది… కొంచెం కొంచెం వదులుతా… Hope you guys will encourage me….

RTS Perm Link

Hello world!

swagatham

naa chinna tanam lo tenali ela vundedi, appatiki ippatiki tedalu enti ivanni nenu ee blog lo rayabotunnanu.

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php