కొత్త ప్రపంచంలోకి…

ఇన్నాళ్లూ… గృహిణిగానే ఉన్న నేను… ఓ రెండేళ్ల క్రితం జాబ్‌లో చేరాను. ఇంటికే పరిమితమైన నాకు అంతగా విషయాలేమీ తెలిసేవి కావు. అయితే ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చాక ఒక్కోటి తెలుస్తుంటే.. ఇన్నాళ్లూ ఎంత మిస్సయ్యాను అనిపించింది.

ఇక బ్లాగ్ ప్రపంచంలోకి కూడా ఈ మధ్యే వచ్చాను. మా అబ్బాయి రాస్తుండే బ్లాగును చూసి ప్రేరణ పొందిన నేను.. నేనూ ఈ కారుణ్య పేరుతో బ్లాగ్ ఓపెన్ చేశాను. సాహిత్యం అంటే చాలా మక్కువ ఉన్నప్పటికీ పెళ్లయ్యాక, బాధ్యతల్లో పడిపోయి కొద్ది కొద్దిగా దూరం అయ్యాను. ఇప్పుడు మళ్లీ సాహిత్యం చదివే అవకాశం, చేతనైనంత రాసే అవకాశం కుదిరింది.

నా రాత, శైలి కాస్త బాగానే ఉంటాయనుకుంటున్నా… పాఠకులైన మీకు నచ్చుతుందో, నచ్చదో.. ఏదేమైనా నన్ను మీలో ఒకరిగా చేర్చుకుంటారని ఆశిస్తూ…

కారుణ్య

4 Comments so far

  1. david on March 19th, 2009

    meeru raase vidaanam chala baagundi continue cheyandi

  2. kaarunya on April 8th, 2009

    థ్యాంక్సండీ డేవిడ్‌గారు…

    మీ అందరి ప్రోత్సాహం వెన్నంటి ఉండాలని కోరుకుంటూ

    కారుణ్య

  3. wow power leveling on November 3rd, 2009

    Great article, again. These informations are especially useful …

  4. kaarunya on November 4th, 2009

    Thanks a Lot…… :)

Leave a reply

9220 pages viewed, 14 today
3582 visits, 4 today
FireStats icon Powered by FireStats