Comments on: ఫీనిక్స్‌లా మళ్లీ తిరిగొస్తానేమో…?!

By: kaarunya
అంతేగా మరి…!

By: ప్రేమికుడు
మిమ్మల్ని మీరు వదిలేసి ఎంతదూరం వెళ్లగలరు? ఎంతదూరం వెళ్లినా మళ్లీ మీ (మీదనుకున్న) చోటికేగా రావలసిందీ.

By: kaarunya
నిజమేనండోయ్.. నిజానికి నేను రాయాలనుకున్నది కూడా అదే.. అప్పటి ఫ్లోలో అలా రాసేసి పెట్టేశాను. తరువాత గమనించనే లేదు. చాలా బాగా గుర్తు చేశారు. తప్పకుండా మార్చేస్తాను. థ్యాంక్స్ మిత్రమా..!

By: parimalam
హృదయాన్ని చేతులమధ్య సృష్టించేశారే !

కవిత ..పాటగా బావుంటుందేమో …మంచి ట్యూన్ ట్రై చేయకూడదూ !

మొదటి పేరా పల్లవి , తరవాతవి చరణాలు .

చిన్న సవరణ చేయగలరా ?

నీమది కడలిని కలిసేందుకు

నది లాగా

అన్యదా భావిచకండెం..నది వద్దకు కడలి రాదుకదా ! నదే కడలిలో కలుస్తుంది కదా ?