నా మొదటి టపా ఒక చిన్న కవిత తో మొదలు పెడతున్నా

March 2nd, 2010

వెదికెదల్లా దొరికేదైతే…
దొరికిన దానికి విలువేది..?
చెదిరిన మనసే మారనిదైతే….
మనుగడలోన మలుపేది?
క్రుషి మన తపస్సు….
జగతికి ఉషస్సు…

RTS Perm Link


Trackback URI | Comments RSS

Leave a Reply

Name (required)

Email (required)

Website

Speak your mind