Comments for చందమామ చరిత్ర
Comment on మందులు తెచ్చిచ్చేవాళ్లూ లేరు నాయనా! by Srikanth M
రాజశేఖర్ గారూ మీకు సమాధానంగా నాబ్లాగులో పోస్టేశాను చూడండి.
Comment on మందులు తెచ్చిచ్చేవాళ్లూ లేరు నాయనా! by chandamama
మీ వ్యాఖ్య సకాలంలో చూడలేకపోయాను శ్రీ గారూ, క్షమించాలి.
ధన్యవాదాలు.
Comment on మందులు తెచ్చిచ్చేవాళ్లూ లేరు నాయనా! by sri
Well Said.
Comment on లేఖల్లో చందమామ… by chandamama
రత్నకుమారి అమ్మా,
మీ ఆశీర్వాదం చందమామకు వరంగా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. నిండునూరేళ్లు మీరు సంపూర్ణారోగ్యంతో ఉండాలని, చందమామను చదువుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. మీ అబ్బాయి మాచిరాజూ కామేశ్వరరావు గారి కథలు అందాయి. ఒక తెగిపోయిన చరిత్ర బంధం మళ్లీ అతుక్కున్నట్లుగా ఉంది.  నిజంగా చాలా సంతోషంగా ఉంది. నెల్లు పొల్లును వేరుచేస్తూ చందమామలో ఏది మంచి ఏది చెడ్డ అనే అంశంపై మీరు నిక్కచ్చిగా అభిప్రాయాలు తెలుపండి. చందమామలోని మంచి అంతటికీ మీలాంటి అమృత మాతృమూర్తులే కారణం. అమ్మలు, నాన్నల ప్రభావం కారణంగానే చందమాను కొన్ని తరాలుగా తెలుగు పిల్లలు చదువుతూ వస్తున్నారు. ఈ అపరూప బంధం కలకాలం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ..
చందమామ.
Comment on చందమామ కథ : ఎద్దు బాధ by chandamama
బిపిన్ గారూ,
అద్భుతం. ఎద్దు బాధ కథను మీదైన కొత్తకోణంలో అర్థం చేసుకున్నందుకు, తక్కువ మాటల్లో ఇంత మంచి వ్యాఖ్య పంచుకున్నందుకు ధన్యవాదాలు. పెద్ద పనులను చూసి భయపడుతుండటం కన్నా వాటిని చిన్నవిగా విభజించి చేయడం.. ఎంత మంచి అవగాహన..
మరోసారి అభినందనలు..
దాసరి వెంకట రమణ గారూ,
ఎద్దుబాధ కథను పొడిగించి రాయవచ్చన్న మీ సూచన చాలా బాగుంది. కాని ఈ కథను చూడగానే వెనుకా ముందూ చూడకుండా ఎంపిక చేయడంతో మరో ఆలోచనకు తావు లేకుండా పోయింది.
చందమామలో అచ్చుతప్పు.. ఎంత ప్రయత్నించినా ఈ తప్పునుంచి బయటపడటం కష్టమైపోతోంది. నాలుగైదు అంచెలుగా ప్రూఫులు దిద్దుతున్నప్పటికీ ఎక్కడో ఏదో పొరపాటు దొర్లుతూనే ఉంది. చివరి నిమిషంలో క్షుణ్ణంగా పరిశీలించడంలో ఎక్కడో తప్పు దొర్లుతోంది. అందుకు క్షమాపణలు..
కథలో మంచి విషయాన్ని ప్రశంసించినందుకు, జరగకూడని లోపాన్ని ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు.
Comment on చందమామ కథ : ఎద్దు బాధ by బిపిన్
“మన ముందు ఉన్న పెద్ద పనులను చూస భయపడుతం కన్నా వాటిని చిన్నవిగా విభజించి చెయ్యండి” అని చెప్పకనే చెప్పారు రాజు గారు!! వారికి నా ధన్యవాదాలు…
Comment on చందమామ కథలు : పాతాళదుర్గం by chandamama
హరికుమార్ గారూ,
నమస్తే, చందమామపై ఈ బ్లాగే కాదండి.. చందమామ కథలు, సీరియల్స్ చిత్రకారులు, సంపాదకులు, రచయితలు, జ్ఞాపకాలు తదితర చరిత్రపై చాలా మంచి బ్లాగులు ఆన్‌లైన్‌లో ఉన్నాయండీ మచ్చుకు శివరామ్ ప్రసాద్ గారి మనతెలుగుచందమామ (దీన్నే అలనాటిచందమామ బ్లాగుగా మార్చారు), వేణుగారి వేణువు బ్లాగ్ మీరు చూడవచ్చు.
చందమామతో మీకూ సుదీర్ఘ అనుబంధం ఉంది కాబట్టి మీ చందమామ జ్ఞాపకాలను తప్పక పంపించగలరు.
మీరు ఇంగ్లీషులోనే రాసి పంపినా తెలుగులోకి మార్చి ప్రచురించవచ్చు.
rajasekhara.raju@chandamama.com
Comment on చందమామ కథలు : పాతాళదుర్గం by Harikumar
I am wondered that a blog is opened for Chandamama, I read chandamama from 1969 to 2001, there after I read it now and then, the stories in chandamama are really inspiring, we have played one playlet basing on the story published in 1972 and won first prize during my school days. it reminded me the olden days suddenly. I have also read the posts, some are very emotional, Thanks to all.
Comment on ఈయన ఎవరో గుర్తుందా….? by chandamama
నరసింహులు గారూ, క్షమించాలి. చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్య చూసి ప్రచురించాను. వారంరోజులుగా నెట్‌తో సంబంధంలో లేను. కసబ్ తూటాకు బలైన తుకారాం ఒంబ్లే కనీసం మధ్యతరగతి వాడిగా అయినా పుట్టి ఉంటే ప్రభుత్వ నజరానాలు, గుర్తింపులూ భారీగానే దక్కి ఉండేవి. కాని పాపం ఆయన పేద కుటుంబంలో, కింది వర్గంలో పుట్టాడు. ఆ స్థితిలోనే నేలకొరిగాడు. అందుకే ఎవరూ తననూ, తన కుటుంబాన్ని పట్టించుకోరు. ఈ దేశంలో కిందివర్గాల నిజమైన సేవలకు దశాబ్దాలుగా అందుతున్న ప్రతిఫలం ఇదే మరి. మీ ఆవేదనలో పాలుపంచుకుంటున్నాను.
Comment on ఈయన ఎవరో గుర్తుందా….? by p.narasimhulu,guntur
No one remember Tukaram Omble.It is the pity in Inda.Crores of rupees spending on Kasab. But on single paise on the family of Tukaram Omble by Govt.Very shame on the part of the Govt. Thanks to the mail writer and forwarder.