Comments on: నా గురించి…

By: chandamamalu
శ్రీనివాస్ కుమార్ గారూ,

చాలా సంతోషం… ఇన్నాళ్లకు మీనుంచి ఆప్తవాక్యం అందుకున్నాను. సముద్రమంత సమాచారం అన్నారు. నిజంగా మీ ప్రశంస మొత్తంగా చందమామ అభిమానులు, ప్రేమికులకే చెందాలి. గత రెండునెలలకు పైగా వారు ఇస్తున్న ప్రోత్సాహం, ఆదరణ, చూపిస్తున్న ఆత్మీయభావం లేకుంటే నా ఈ బ్లాగు ఇంతటి ఆదరణ పొందేది కాదు. వారికీ… ఆప్తవాక్యతో పలుకరించిన మీకూ కృతజ్ఞతాభివందనలు. మీకూ చందమామ జ్ఞాపకాలు ఉంటే తప్పక వాటిని పంపగలరు. చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును చూడగలరు.

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

మీ చందమామ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోదలిచారా?

abhiprayam@chandamama.com కు పంపండి. మీవి లేదా మీ పిల్లల ఫోటోలు కూడా పంపండి.

చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకును తెరువండి.

http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49

By: శ్రీనివాసకుమార్
చందమామ గురించిన ఈ చక్కని కబుర్లు చల్లగా ఉన్నాయి. బోలెడు లంకెలు (లింకులు), సముద్రమంత సమాచారం…. మాలాంటి వాళ్ళకు ఈ బ్లాగు పండగే పండగ. అద్భుతం. మీ ఈ అక్షర సేవ కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను.