విక్రమార్కుడు, బేతాళుడు, శంకర్….
November 10th, 2011
హిందూ పత్రిక మెట్రోప్లస్ విభాగంలో ఈరోజు చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారిపై Vikram, Vetala and Sankar పేరిట ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. చేసినది విశ్వనాధ్ ఘోష్. రెండేళ్ల క్రితం ఈయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నప్పుడు కూడా శంకర్ గారిపై ఒక ఇంటర్యూ ప్రచురించారు. హిందూ పత్రికలో చందమామ శంకర్ గారి గురించి అరపేజీ పైగా కథనం ప్రచురించడం ఇదే తొలిసారి అనుకుంటాను.
దీన్ని హిందూ ఆన్లైన్లో కూడా ఇవ్వాళే హోమ్ పేజీ దిగువన ప్రచురించారు. దాని లింకుకోసం ఇక్కడ చూడండి.
http://www.thehindu.com/life-and-style/metroplus/article2611627.ece?homepage=true
Filed under చందమామ శంకర్ | Comment (0)