దాసరి గారి ధారావాహికలు – విశేష వ్యాసాలు

March 6th, 2010

దాసరి సుబ్రహ్మణ్యం గారి చందమామ సీరియల్స్ పై ‘రచన’ పత్రికలో విశ్లేష వ్యాసాలు రాసే అంశంపై తాజా సమాచారం…..

తోకచుక్క    (Jan-54-June-55 )      -శ్రీ దాసరి వెంకటరమణ
మకరదేవత
  (July-55-Decem 56) -శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్
ముగ్గురు మాంత్రికులు
(Jan-57-June 58) శ్రీ చొక్కాపు వెంకట రమణ
కంచుకోట    (July-58-Dec-59)       -శ్రీ ఫణి (బ్లాగాగ్ని)
జ్వాలాద్వీపం
(Jan-60-June-61)   -శ్రీ రచన శాయి
రాకాసిలోయ
(July-61-May-64)   -శ్రీమతి లక్ష్మీగాయత్రి
పాతాళదుర్గం
  (May-66 -Dec-67)  -రాజశేఖర రాజు
శిథిలాలయం
  (Jan-68 -Sept-70    -శ్రీ శివరామ ప్రసాద్
రాతిరథం
       (Oct-70 -April-72)   -శ్రీ వేణు
యక్షపర్వతం
  (May-72-June-74) -శ్రీ వేణు
మాయా సరోవరం
(Jan-76-June-78) -శ్రీమతి సుజాత
భల్లూక మాంత్రికుడు
(July-78-April-80) శ్రీ ఎం. వి. వి.సత్యనారాయణ

(వీటిలో శ్రీమతి లక్ష్మీగాయత్రి గారు ‘రాకాసిలోయ’ సీరియల్‌పై, శ్రీ రోహిణీ ప్రసాద్ గారు ‘మరకదేవత’పై రాసి పంపిన వ్యాసం ఇప్పటికే అందాయి.)

పై సేరియల్స్ పై విశ్లేషణ రాసేముందు గమనించ వలసిన అంశాలు:

క్లుప్తంగా కథా,
శ్రీ సుబ్రహ్మణ్యం గారు సంఘటనలతో కథను నడిపించిన విధానం.
పాత్రలు- తీరు తెన్నులు ,
చదివింప చేసే అంశాలు ,
అంతర్లీనంగా అందచేసిన సందేశం
మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోగలరు.

మీ వ్యాసం నేరుగా శ్రీ రచన శాయి ( cell no 9948577517 ) rachanapatrika@gmail.com
గారికి ఈ నెల మార్చి  పది లోగా పంపగలరు.  సత్వరమైన మీ స్పందన గురించి ఎదురు చూస్తూ…….సెలవు .

PS;  క్లుప్తత: చందమామ కథల విశిష్ట ప్రత్యేకత. దానిని దృష్టిలో వుంచుకొని మీ వ్యాసం అచ్చులో నాలుగైదు పేజీలు మించకుండా జాగ్రత్త పడగలరు. వ్యాసం యూనికోడ్ లోను మరియు పిడిఎఫ్ ఫైలు రెండింటి ద్వారా పంపగలరు.

Dasari Venkata Ramana
General Secretary,
Bala Sahitya Parishattu,
5-5-13/P4, Beside Sushma Theatre,
Vanasthalipuram, HYDERABAD – 500070.
04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

పాత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

‘రచన’లో దాసరి సుబ్రహ్మణ్యం గారి ధారావాహికలు

RTS Perm Link


Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind