Comments on: చందమామ కథల మాంత్రికుడు ఇక లేరు

By: chandamama
అన్వర్ గారూ,

పొరపాటు జరిగిపోయింది. శంకర్ గారిపై ఇటీవల వీడియో రికార్డు చేసింది విజయవర్ధన్ గారే కదూ. క్షంతవ్యుడిని. ఆయనతో ఇంకా సంప్రదించలేదు. పొరపాటు గుర్తు చేసినందుకు కృతజ్ఞుడిని.

By: anwar
చిన్న సంజాయిషి ,

శంకర్ గారంటే వున్న ఇష్టం వల్ల ఆయన్ని నేను మదరాసుకు వెల్లి దర్శించుకున్నాను , నేను ఆయన్ని వీడియొ గాని పొటొలు గాని తీయలేదు , నావద్ద వున్న  చిన్న టేప్ రికార్డ్లొ ఆయన మాటల్ని వొ గంటనర్ర వరకు రికార్డ్ చేసుకున్నా , ఆ వీడియొ తీసింది, దాని సొంతదారు బెంగుళూరు లొ వుండే ఒక ఇంజనీరుగారు.

By: చందమామ
దాసరి గారి అస్తమయం సందర్బంగా తెలుగు దినపత్రికలు, కొన్ని బ్లాగులలో కూడా బేతాళ కథల సృష్టికర్త ఇకలేరు అని ఆగిన చందమామ బేతాళ కథ అని వార్తలు ప్రచురించాయి. ఇక్కడ చందమామ చరిత్రకు సంబంధించి కాసింత వివరణ ఇవ్వాలి. చక్రపాణి గారి సలహా సంప్రదింపులతో కుటుంబరావుగారు ఒరిజనల్ బేతాళ కథల స్థానంలో కల్పిత బేతాళ కథలను రూపొందించే బాధ్యతలను చాలా కాలం నిర్వర్తించారని ఇప్పటివరకు మా అవగాహన. బ్లాగులో, సైట్లో కూడా ఈ అవగాహన ప్రకారమే రాస్తూ వచ్చాము. కుటుంబరావు గారి అనంతరం బేతాళ కథలను సాపు చేయడంలో మామూలు కతలను ట్విస్ట్ చేసి పజిల్ రూపంలో వాటిని ముగించడంలో దాసరి గారి దోహదం కూడా ఉండవచ్చు. కానీ బేతాళ కతల ఆలోచన, సృష్టి మొత్తంగా దాసరిగారిదే అనడంలో ఆయన పోయిన సందర్భంగా ఇది హైలెట్ కావడం వాస్తవానికి భిన్నంగా పోతోందేమో అనిపిస్తోంది.

ఇదే విషయమై కుటుంబరావుగారి అబ్బాయి రోహిణీ ప్రసాద్‌గారిని వివరణ కోరితే ఆయన కింది మెయిల్ పంపారు

rohiniprasadk@gmail.com

date  Jan 28, 2010 9:14 PM

మానాన్నగారు బతికున్న రోజుల్లో బేతాళకథల బాధ్యత ఆయనదే. దా.సు.గారు వాటి జోలికి పోలేదు. ఆ తరవాత సీనియర్‌గా వాటి సంగతి ఆయన చూసుకోవలసివచ్చింది. మొదటి రంగుల సీరియల్ రాయడం, ప్రూఫ్ రీడింగ్, ప్రొడక్షన్ వ్యవహారాలూ మొదటినుంచీ దా.సు.గారే చూసుకునేవారు.

బేతాళ కథలు 1980 తరవాత ఆయనే రాశారు కనక ఆయనకు క్రెడిట్ ఇచ్చారేమో. ఈ తరం జర్నలిస్టులకు ఈ వివరాలు తెలియకపోవడం సహజమే.

రో.ప్ర.

By: చందమామ
Raju garu,

Your write up is good.

Pl add the following. For a few years Chandamama carried a 1 page story with 4 pictures called Chitrakatha. Illustrations were of course by Chitra. With 2 boys named Dasu and Vasu, they were all written by DS garu.

Along with my father, DS garu was also commissioned by Chakrapani to re write Bengali novel translations for Yuva.

krp

By: chandamama
ఈ రోజు దాసరి గారి కన్నుమూత గురించి దినపత్రికలలో వచ్చిన వార్తలో ఓ పొరపాటు దొర్లింది. బేతాళ కథల సృష్టికర్తగా దాసరి గారి పేరును ఈ వార్తల్లో ప్రస్తావించారు. కాని అది నిజం కాదు. చక్రపాణి, కుటుంబరావుగార్ల ఆలోచనల ఫలితంగానే చందమామ బేతాళ కథలను మార్చి ప్రచురించడానికి వీలయింది. మొదట్లో బేతాళ కథలు చాలా వరకు కుటుంబరావు గారు సాపు చేసినవే. తర్వాత్తర్వాత దాసరి గారు కూడా వాటి రూపకల్పనలో పాత్ర వహించి ఉండవచ్చు. వ్యక్తిగత మెయిల్‌లో సందేహం లేవనెత్తిన వేణుగారికి ధన్యవాదాలు. అయితే చివరి వరకూ అంచే ఇటీవలి వరకూ చందమామలో తాజా బేతాళ కథలను దాసరి గారు నిశిత దృష్టితో చదివి తన లోతైన పరిశీలనను చందమామ బాధ్యులతో పంచుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయంలో తనది ఎంత అనుభవశీలత అంటే మన ఊహకు కూడా అందని చోట దొర్లిన లోపాన్ని ఆయన అట్టే పట్టేసుకుని మార్పును సూచిస్తారని బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో చెప్పారు. అని చూడ్డానికి చాలా చిన్ని మార్పులు. వాటినే ఆయన ఎత్తిచూపేసరికి బాలుగారికి మహాశ్చర్యం వేసేది.

By: chandamama
దాసరి సుబ్రహ్మణ్యం గారు పోయారని గత రాత్రి మిత్రుడు విశ్వనాథ్ చెప్పగానే నిర్థారించుకోవడానికి శివరాం ప్రసాద్, వేణుగార్లకు మెయిల్ పంపాను. శివరాం ప్రసాద్ గారు ఈ వార్త చూసి ఇలా స్పందించారు

DEAR RAJU GARU,

Its really a shocking news to hear about the passing away of our favourite writer Shri Dasari garu.  Immediately after you informed about it, I switched on the TV and scanned all the channels.  HM TV was showing their worn out DASA DISA and in the scroll there was no mention about this.

Could you by now get any confirmation about the news?  When I went to Vijayawada I could not meet this great writer, which I very much regret now.

Regards,

SIVARAMAPRASAD KAPPAGANTU

FROM BANGALORE, INDIA

By: chandamama
రవిగారూ, అప్పారావుగారూ,

‘అన్ని యేళ్ళు ఆ ధారావాహికల రచయిత ఆయనేనన్న విషయం దాచి ఉంచగలగటం ఆ మహానుభావుడికే చెల్లింది.’

‘ఆయన చందమామలో దాదాపు జీవితకాలం పని చేసి తన కిష్టమైన చందమామ దగ్గరకే వెళ్ళారు.’

మీ వాక్యాలు చదువుతుంటే ఏడుపొస్తోందండీ, భూమ్మీద ఎక్కువ కాలమే బతికినట్లున్నాను అని తనమీద తనే జోకు వేసుకున్న మాన్యుడు. ఆసుపత్రి జోలికి పోకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పోయారు. జీవితంలో ఒకసారైనా చూడాలనుకున్నాను. వేణుగారికి మల్లే ఆయనతో రాతపూర్వక ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా ఆయన స్వరాన్ని భద్రపర్చేవారుంటే చాలా మంచిదని అనుకున్నాను.

ప్రజాసాహితివారు ఆయన జీవిత విశేషాలను వివరంగా రికార్డు చేయదలిచినట్లు వచ్చిన వార్త విన్నాను. కాని ఇప్పుడు ఇవేమీ జరిగినట్లు లేదు. ఒక్కటంటే ఒక్క టీవీ అయినా ఆయన వద్దకు పోయి ఇంటర్వూ చేసి భవిష్యత్తరాలకు ఆయన వాణిని, రూపాన్ని భద్రపర్చి ఉంటే ఎంత బాగుండేది.

సాక్షి కార్టూనిస్టు అన్వర్ గారు స్వంత ఆసక్తితో ఇటీవలే చెన్నయ్‌లో చందమామ చిత్రకారులు  శంకర్ గారిని కలిసి గంటపైగా వీడియో తీశారు. కనీసం దాసరి గారిని ఒక్కరయినా వీడియో తీసి ఉంటే ఎంత బాగుండేది.

హంగూ బొంగులు లేనివారికి ఎలాగూ సాధ్యం కాదు. కనీసం అవి ఉన్న వారయినా ఒక్కరంటే ఒక్కరు చందమామ కథల మాంత్రికుడిని కాస్త కనికరించి ఉంటే ఏం పోయేంది. అయ్యో..

By: వేణు
ఎంత చేదు వార్త!  వినగానే మనసు వికలమైంది. ఆయన్ను  చరమదశలో  రెండుసార్లు  కలిసి, ఇంటర్వ్యూ చేయగలిగానని  తృప్తి పడాల్సివస్తోంది!

By: M.V.AppaRao
మన చందమామ కధల శ్రీ దాసరి సుబ్ర్హహ్మణ్యం గారిక లేరన్న చేదు వార్త

నన్ను కదలించింది.ఆయన చందమామలో దాదాపు జీవితకాలం పని చేసి

తన కిష్టమైన చందమామ దగ్గరకే వెళ్ళారు.పాత చందమామల్లో ఆయన

అద్భుత కధలు మళ్ళీ మళ్ళీ చదివినప్పుడళ్ళా ఆయన మన ప్రక్కనే ఉంటారు.

By: రవి
ధన్యజీవి! సుబ్రహ్మణ్యం గారు అమరులు! ఆ సహస్ర మాస జీవి మన మధ్య భౌతికంగా మాత్రమే లేరు.

గొప్ప రచనలు కష్టపడి ఎవరైనా చేయగలరేమో కానీ, అన్ని యేళ్ళు ఆ ధారావాహికల రచయిత ఆయనేనన్న విషయం దాచి ఉంచగలగటం ఆ మహానుభావుడికే చెల్లింది.

చందమామలో ఈయన రచనలు చదువుతూ తెలుగు నేర్చుకున్న (మన లాంటి) వారందరికీ ఈయన తాతయ్యే. మా తాతయ్యకిదే మా అశ్రునివాళి!