Comments on: చందమామలు ప్రసాదించినవారికి…!

By: చందమామ
శ్రీనివాసరావు గారూ,

మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ మాస్కో అనుభవాలు తదుపరి భాగాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మీగురించి, జ్వాలా నరసింహారావుగారి గురించి ఈ బ్లాగులో పరిచయం చేయాలని ఉంది. త్వరలోనే ఇందుకు పూనుకోగలను.

By: bhandaru srinivasrao
అభిమానం ఆర్ణవమయితే- ఎలాగుంటుందో తెలుసుకోవాలంటే ‘ఈ ఉత్తరాయణం’ చదివితీరాలి.

ఒక మహత్తర ధ్యేయంతో కష్టపడుతున్నవాళ్ళను,  దాన్ని ఇష్టపడుతున్న వాళ్ళను ఒక గాటన కట్టి పడేస్తున్న ఈ బ్లాగుకు నా జోహార్

-భండారు శ్రీనివాసరావు

By: chandamama
జ్వాలానరసింహారావు గారూ,

నదిలో చేపలు పట్టేవాడి దప్పిక గురించి మీరు చెప్పిన చాటువు చాలాబాగుంది. చందమామ బ్లాగు మీ బాల్యాన్ని మరోసారి తట్టిలేపినందుకు చాలా సంతోషంగా ఉంది. “చందమామను నిర్వహిస్తున్న మేధావులను” అని అన్నారు. చిన్న సవరణ. చందమామను మాన్యులు, గొప్పవారు గతంలో నిర్వహించిన మాట నిజమే.కాని ఇప్పుడు చందమామను సామాన్యులే నిర్వహిస్తున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా చందమామను చదువుతున్న, చూస్తున్న, ఆదరిస్తున్న మీ వంటి పాఠకులే నిజంగా గొప్పవారు. మీవంటి పాఠకుల, అభిమానుల గొప్ప తర్వాతే అన్నీ.. చందమామ బ్లాగుతో మీ బంధం ఇలాగే కొనసాగుతుందని, కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.

అమెరికాలో తెలుగువారు చందమామ బ్లాగును గురించి చర్చించుకుంటున్నారన్న చల్లటి వార్తను మీరు వ్యాఖ్యలో రాశారు. అందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. చందమామలో పనిచేస్తున్న వారిని సంతోషపెట్టిన మీకు నిండు నూరేళ్లు. చందమామ చరిత్రకు సంబంధించిన అంశాలను మరింత బాధ్యతాయుతంగా అందివ్వగలమని తప్ప వారికి మరే వాగ్దానం చెయ్యగలం? మీరు ఈ వార్త తెలిపిన తర్వాత మా బాధ్యత మరింత పెరిగిందనే భావిస్తున్నాము. వీలైతే చందమామతో అనుబంధం కలిగి ఉన్న అమెరికా తెలుగువారిలో మీకు పరిచయమున్నవారిని సంప్రదించి చందమామతో వారి జ్ఞాపకాలను ఇంగ్లీషులో లేదా తెలుగులో రాసి కింది లింకుకు పంపవలసిందిగా చెప్పగలరు.

abhiprayam@chandamama.com

ధన్యవాదాలతో

రాజు

చందమామ

హెచ్చార్కె గారూ,

మీకు మా కృతజ్ఞతాభివందనలు.

By: హెచ్చార్కె
మీ మనస్సులోని వెన్నెలకు నమస్కరిస్తున్నాను… హెచ్చార్కె.

By: vanam jwala narasimha rao
చందమామ గారూ,

రాద్దాం-రాద్దాం అనుకుంటూ, ఎన్నడు రాద్దాం అని ఏ రోజుకారోజు వాయిదా వేస్తూ వచ్చాను. అలా వాయిదా వేస్తే ఈ జీవిత కాలం సరిపోదని అర్థమైపోయింది. రాజు గారితో “ఇంటర్ నెట్” పరిచయమై, చందమామ బ్లాగ్ చూసిన వెంటనే, బాల్యంలోకి సరాసరి దూరి పోయాను. ఎంత చదివినా-ఎన్ని చదివినా తనివి తీరడం లేదు. ఈ ఒక్కటి చదివి “కామెంట్” రాద్దామని అనుకుంటూ ఇన్నాళ్లు గడిపాను. నదిలో చేపలు పట్టేవాడికి దప్పిక వేసిందట-ఈ ఒక్క వల వేసి, చేపలు పట్టి నీళ్లు తాగుదామనుకుంటాడు-అలానే చేపలు పట్టుకుంటూ పోతూ-దప్పికతో చనిపోతాడు.

అలా కాకూడదని, ఒక్క సారన్నా “చంద మామ” ను, దాన్ని నిర్వహిస్తున్న “మేధావులను” అభినందించడానికి ఈ కామెంట్.

“న భూతో న భవిష్యత్”

అమెరికాలో ప్రస్తుతం వుంటున్న నేను, ఇక్కడి తెలుగువారందరు “చందమామ బ్లాగ్” ను గురించి చర్చించు కుంటుంటే, ఆనందం కలుగుతోంది.

జ్వాలానరసింహారావు వనం

By: chandamama
రవి, వేణు, శరత్ గార్లకు

మీ మెయిళ్లు అందుకోకుండానే బెంగళూరుకు వెళ్లిపోవడంతో సత్వరం స్పందించలేక పోయాను. పాతపుస్తకాల కొట్లవద్ద చందమామలను ఎన్నని సేకరించగలం? ఎప్పుడో కానీ బయటకు కదలలేని మావంటివారికయితే మరీ కష్టం. రవిగారూ మీ సలహా మాత్రం గుర్తుపెట్టుకుంటాను. మనం మరోసారి కలుసుకుందాం లేండి. మీ పాత చందమామల ఫోటోనే ఈ కథనంలో వాడాను. ఏమనుకోరు కదూ?

వేణు గారూ, చందమామల సేకరణలో ముందుచూపు భలే ఉంది అన్నారు. ముందు చూపు అనే కన్నా పోగొట్టుకున్న వారి చూపు అంటే బాగుంటుందేమో.. చందమామ రుణం తీర్చుకోలేనిదనుకోండి. ఏదో మా అన్నకు ఉడతా భక్తిగా సంవత్సరం చందమామలను పంపుతున్నానంతే.. అంతకు మించి మరేం లేదు.

శరత్ గారూ, చందమామ పాతసంచికల లింకును అందరికీ మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఈ లింకును వీలైనంతమందికి తెలుపండి. పాత ప్రింట్ చందమామలకోసం వెతుకులాట క్రమం కొనసాగుతూ ఉంటుందనుకోండి. తప్పదు మరి…

By: Sarath
chanda mama abhimanulaku chiru kanuka…check this website for all issues of chandamama

http://www.chandamama.com/lang/index.php?lng=TEL

By: వేణు
రాజు గారూ, పాత చందమామలు మీ సోదరుడి దగ్గరే ఉన్నాయన్న సంగతి ఇప్పుడు తెలిసిందన్నమాట . వాటి సేకరణ విషయంలో  మీ ముందుచూపు భలే వుంది

చందమామ  అ‘రుణ’ కిరణుడి దగ్గర్నుంచి  రుణం గ్రహిస్తాడనేది  ముళ్ళపూడి రుణానందలహరి! ఇప్పుడిలా  మీరు ‘చందమామ రుణం’ తీర్చుకునే ప్రయత్నాలు చాలా బావున్నాయండీ.

By: రవి
ఇదివరకు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు చాలా వరకూ మూతబడ్డాయి. వారిదగ్గర పాతపుస్తకాలు దొరకవచ్చు. మీరు, మీ అన్న గారు కానీ ప్రయత్నించండి. నాకు కొన్ని అలానే దొరికాయి.

మీరు బెంగళూరొస్తున్నారు, నేను మా ఊరికి వెళుతున్నాను.  . ఇక్కడ ఉంటే తప్పక కలిసి ఉండేవాణ్ణి. సరే, మళ్ళీ కలుద్దాం. పండుగ శుభాకాంక్షలు మీకు.