Comments on: చందమామ గుండె పగిలిన వేళ…!

By: చందమామలు
వేణుగారూ చిత్రాగారి జీవిత వివరాల వరకు మాత్రమే లభ్యమైన మేరకు పొందుపర్చటం జరుగుతుంది. పోతే చిత్రా, వపా, శంకర్, ఆచార్య గార్లు తదితర చిత్రకారుల చిత్రాల విశేషాలను మీ వంటి వారే రాస్తే మంచిది. మీరు చిత్రాగారి బొమ్మల గురించి వివరంగా పెద్ద వ్యాసమే రాస్తానని చెప్పారు. ఎదురుచూస్తున్నాము. జీవితవివరాలు అవసరమనుకుంటే మీరు ఆన్‌లైన్ చందమామలో, ఈ బ్లాగులో పొందుపర్చే వివరాలు ఉపయోగించుకోవచ్చు.

By: వేణు
‘చిత్రా’ గారి బొమ్మలను అమితంగా అభిమానించేవాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఆయన గీసిన బొమ్మల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఆయన  అరుదైన జీవిత వివరాల కోసం ఎదురుచూస్తుంటాను.