తెలుగు పిల్లల్లారా!

October 13th, 2009

క్రింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను అంటూ తెలుగు పిల్లలకు ముద్దు ముద్దు మాటలు చెబుతూ ‘చందమామ’ ఈ భూమ్మీద అడుగు పెట్టిన మహత్తర క్షణం అది.

1947 జూలై తొలి సంచిక సందర్భంగా చందమామ సంపాదకీయం తెలుగు పిల్లలను ఉద్దేశించి చేసిన చల్లటి పరామర్శ ఇది. ఆ పరామర్శ అచిరకాలంలోనే భారతదేశంలోని పిల్లలందరినీ మలయమారుతంలా స్పర్శించింది. చల్లగా… వెచ్చగా… నింగిలో మెరిసే చందమామలా…

ఎలాగో ఇక్కడ చదవండి మరి!

http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2278

మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.

చందమామ గత సంచికలలోని కథలకోసం ఆర్కైవ్స్ లోకి వెళ్లి చూడండి.

http://www.chandamama.com/archive/storyArchive.php?lng=TEL

RTS Perm Link


2 Responses to “తెలుగు పిల్లల్లారా!”

  1. భోగరాజు on October 14, 2009 1:54 AM

    ఏమి అనుకోనంటే నా అభిప్రాయం ఎనభై ఏళ్ళు వచ్చినా చందమామ ముందు మనందరం పిల్లలమే శతకోటి ధన్యవాదాలు

  2. chandamamalu on October 14, 2009 2:49 AM

    మీరన్నది చాలా నిజం. చందమామ చదివేందుకు వయసు అడ్డంకి కానే కాదు. ‘చందమామ ముందు మనందరం పిల్లలమే..’ ఎంత చక్కటి మాట. ధన్యవాదాలు భోగరాజు గారూ..

    ఏమీ అనుకోరంటే నాదొకమాట. చందమామ జ్ఞాపకాలను మీరూ రాసి పంపితే బాగుంటుంది కదూ.. ఆలోచించండి. మీకూ చక్కటి చందమామ అనుభూతులు ఉంటాయనే అనుకుంటున్నాను. దయచేసి వాటిని అక్షరాల్లో పెట్టండి చాలు. చందమామ పాఠకులందరి కోసం.. చేస్తారు కదూ..

Trackback URI | Comments RSS

Leave a Reply

Name

Email

Website

Speak your mind