Comments on: చందమామలో శంకర్‌గారు అడుగుపెట్టినవేళ

By: chandamama
రోహిణీ ప్రసాద్ గారూ,

47 ఏళ్ల క్రితం జరిగిన ఈవిషయాన్ని ఇంకా మీరు గుర్తు పెట్టుకునే ఉన్నారు. ఈ విషయం శంకర్ గారికి చెబితే చాలా సంతోషిస్తారు. ఆయన ప్రస్తుతం వడపళని సమీపంలోని విరుగంబాక్కం ఏరియాలో దేవీ కరిమారియమ్మ థియేటర్ దగ్గర్లో ఉంటున్నారు. ఆయన చిరునామా కూడా ఇస్తున్నాను. వీలయితే ఆయనకు ఫోన్ చేసి పలకరించండి. కొకు గారి అబ్బాయి అంటే బాగా స్పందించవచ్చు కూడా. భారతీయ కాలమానం ప్రకారం ఆయన ఉదయం 9-12, సాయంత్రం 4-8 మధ్య ఆయన ఫ్రీగా ఉంటారు.

శంకర్ గారి చిరునామా ఇక్కడ చూడండి.

K.C Sivasankaran,

Flat -House- No – 4,

Ratna Castle,

Flat No. 20-21,

Ratna Nagar,

Virugambakkam,

Chennai : 600092

Land Phone : 044-64508610

Landmark: Very near to the “Devi Karimaariyamma” Theatre at Virugamabakkam -

200 meters only-

(దేవీ కరిమారియమ్మ థియేటర్)

K.S.Ramakrishnan

(Son of Sri Sankar)

Mobile : 94440 86166 (Chennai)

ksramke@yahoo.com

NB: శంకర్ గారి పాత ఫోటోలు, చందమామ వడపళని ఆఫీస్ ఫోటోలు కొన్ని భద్రంగా ఉన్నాయి. వీలు చూసుకుని ఈ బ్లాగులోనే ప్రచురించగలము.మీరు నాలుగు రోజుల క్రితం చందమామ వారి ఇతర పత్రికల ఆర్కైవ్స్ గురించి పంపిన మెయిల్‌కు వివరంగానే సమాధానం త్వరలో పంపగలను. నాలుగు రోజుల పండుగ సెలవులతో సత్వరం స్పందించలేకపోయాను.

By: Rohiniprasad
1963 ప్రాంతాల్లో నేను హైస్కూల్లో ఉన్నప్పుడు తరుచుగా చందమామ ఆఫీసుకు వెళ్ళి చిత్రాగారి పక్కనే కూర్చుని ఆయన బొమ్మలు వెయ్యడం చూసేవాణ్ణి. పక్క టేబ్‌ల్‌మీద కూర్చున్న శంకర్‌గారు ఒకసారి నాకు చెప్పకుండా నా బొమ్మ గీసి చూపించారు. నిక్కరుతో, గళ్ళచొక్కాతో ఉన్న నా బొమ్మ చాలాఏళ్ళపాటు దాచుకున్నాను. ఇప్పుడేమయిందో తెలియదు.