Comments on: చందమామ కథలు : పాతాళదుర్గం

By: chandamama
హరికుమార్ గారూ,

నమస్తే, చందమామపై ఈ బ్లాగే కాదండి.. చందమామ కథలు, సీరియల్స్ చిత్రకారులు, సంపాదకులు, రచయితలు, జ్ఞాపకాలు తదితర చరిత్రపై చాలా మంచి బ్లాగులు ఆన్‌లైన్‌లో ఉన్నాయండీ మచ్చుకు శివరామ్ ప్రసాద్ గారి మనతెలుగుచందమామ (దీన్నే అలనాటిచందమామ బ్లాగుగా మార్చారు), వేణుగారి వేణువు బ్లాగ్ మీరు చూడవచ్చు.

చందమామతో మీకూ సుదీర్ఘ అనుబంధం ఉంది కాబట్టి మీ చందమామ జ్ఞాపకాలను తప్పక పంపించగలరు.

మీరు ఇంగ్లీషులోనే రాసి పంపినా తెలుగులోకి మార్చి ప్రచురించవచ్చు.

rajasekhara.raju@chandamama.com

By: Harikumar
I am wondered that a blog is opened for Chandamama, I read chandamama from 1969 to 2001, there after I read it now and then, the stories in chandamama are really inspiring, we have played one playlet basing on the story published in 1972 and won first prize during my school days. it reminded me the olden days suddenly. I have also read the posts, some are very emotional, Thanks to all.

By: chandamama
సతీష్ గారూ,

చాలా సంతోషమండీ. పాత చందమామపై మీ మమకారం ఎంత లోతుగా ఉందో అర్థమయింది. “ఇప్పటి చందమామలో దాని ఆత్మ ఏదో పోయిన భావన ఉంటుంది. తిరిగి పాతదనం వస్తే బాగుంటుంది” అన్నారు. చందమామ స్వర్ణయుగం దాటేసింది. నాగరెడ్డి, చక్రపాణి గార్ల మార్గ నిర్దేశకత్వం, కొకు, దాసరి, వపా, చిత్రా, శంకర్, ఆచార్య వంటి దిగ్ధంతుల పనితనం చందమామకు దూరమైంది. చందమామ ఇప్పటికీ బతుకుతోందంటే ఈనాటికీ దాని కథలు కావాలని పిచ్చిగా కోరుకుంటున్న అభిమానులే, పాఠకులే కారణం. పది కథలు పాతవి, పది కథలు కొత్తవి వేస్తూ గతంలోలా కాకపోయినా చందమామ బ్రాండ్ కథలను మరీ దిగజారకుండా వేస్తున్నందుకు కూడా పాఠకాభిమానుల ఆదరాభిమానాలే కారణం. పాత కథలు, సీరియల్స్ పుస్తక రూపంలో రావు. కాని ఆన్‌లైన్‌లో 1947 నుంచి 2008 వరకు తెలుగు చందమామలు అన్నీ లభ్యమవుతున్నాయి. చదువుకోవడానికి మాత్రమే ఇవి వీలుగా ఉంటాయి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

By: P.KALYAN SATISH
మా ఇంటిలో  చందమామ చదవడం మేము పుట్టాక ముందు నుంచి ఉంది. ఇప్పటికి నా దగ్గర తోక చుక్క,మకర దేవత,భల్లుక మాంత్రికుడు,కంచుకోట,ముగ్గురు మాంత్రికులు,ఐదు ప్రశ్నలు,దేవి భాగవతం మొ” సిరియల్స్ ఇతర పాత చందమామ కథల పుస్తకాలు చాల ఉన్నాయ్.వీటిలో కొన్ని ముగ్గురు మాంత్రికులు మరి కొన్ని పాత పుస్తకాలు చదవడానికి ఇతరులకు ఇచ్చి తిరిగి నా చేతికి రాక మోసపోయాను,మిగిలిన వాటిని బంగారం లా చూసుకోవాల్సి వష్తుంది.పాత  చందమామ ను గాని రీడర్స్ ను గాని చుస్తే ఆప్తులను చూసినట్లు ఉంటుంది.పాత కథలు తిరిగి పున్హముద్రణ ఐనప్పుడు మన దగ్గర పాత వాటితో అదే కథను తిరిగి చదివితే ఆనందంగా ఉంటుంది.ఇప్పటి చందమామ లో దాని లో ఆత్మ ఏదో పోఇన భావన ఉంటుంది. తిరిగి పాతదనం తీసుకు వస్తే బాగుంటుంది.పాత కథలు సీరియల్స్ తిరిగి లబించినట్లు అయితే బాగుంటుంది.

By: laxman
chala  bhagunaiiiiiiiiiiiiiiiiiiiiii

By: satish
kadhalu

By: RAZ
hai na peru raz adi edi antha kadhu okkamatalo chppestunna chandamama katha super

By: chandamama
తిరుమల రావుగారికి,

నమస్తే, మీరు చందమామలు బ్లాగుకు గతంలో పంపిన కామెంటు స్పామ్ విభాగంలోకి వెళ్లిపోవడంతో చాలా ఆలస్యంగా చూస్తున్నాను. చందమామపై మీ అభిరుచికి చాలా  సంతోషం. మీరు కోరిన వివరాలు కింద ఇస్తున్నాను చూడండి.

1947 నుంచి 2005 వరకు 58 ఏళ్ల చందమామలను ఆన్‌లైన్లో చదవాలంటే చందమామ వెబ్‌సైట్ లోకి వెళ్లి చూడండి. కింది చందమామ ఆర్కైవ్‌ల లింకుపై క్లిక్ చేయండి.

http://www.chandamama.com/archive/TEL/storyArchive.htm

అలాగే చందమామ చరిత్ర గురించిన అరుదైన వ్యాసాలు, కథనాలు చూడాలంటే మీరు కింది బ్లాగులు చూడవచ్చు.

blaagu.com/chandamamalu

manateluguchandamama.blogspot.com

venuvu.blogspot.com

http://manishi-manasulomaata.blogspot.com/

By: v.tirumala rao
nenu chinnappudu betala kadhalu ekkuvaga istapadevadini. eemadya kalamlo chandamama chadavadaniki avatamledu. pl tell me about your web site so that i can read and i can also tell my children to read the same

By: ganta satyanarayana
chandamama ante naku chala ishtam.chinnappudu library ki velli modhata vedikedi ee book kosame. ee websitelo marala chaduvutunte chinnappati sangatulu gurthuku vachayi.