చిరునవ్వుల రేడు ఇక లేరు..
September 3rd, 2009
కుప్పగూలిన స్థితిలో సీఎం హెలికాప్టర్… గుర్తించిన ఎయిర్ ఫోర్స్,.. ఏ క్షణంలోనైనా దుర్వార్త వచ్చే అవకాశం.. కోట్లమందిలో ఏ మూలో దాగి ఉన్న కాసిన్న ఆశలపై కూడా చన్నీళ్లు..
25 గంటల తర్వాత ప్రమాద ఘటనపై వచ్చే వార్త ఎప్పుడూ విషాదభరితమే…
రాష్ట్ర పాలక రాజకీయాల్లో చిరునవ్వుల రేడు ఇక లేరా..
ఇక లాభం లేదు.. వరస్ట్ న్యూస్‌కి ప్రిపేర్ కాక తప్పదా….
ఈ క్షణం ఇక ఏ ఆశా లేదు.
test Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Comment (1)One Response to “చిరునవ్వుల రేడు ఇక లేరు..”
Leave a Reply






25 గంటల తర్వాత ప్రమాద ఘటనపై వచ్చే వార్త ఎప్పుడూ విషాదభరితమే…
True!