మచ్చరకోశియుడి పిసినారితనం
August 31st, 2009

మచ్చరకోశియుడు
చాలామంది పిసినారులను చూసే ఉంటాం. కానీ మచ్చరకోశియుడి తరహా పిసినారితనం గురించి మీరు ఇంతకు ముందెన్నడూ ఎరిగిఉండరు.
ఈ మచ్చరకోశియుడు, అతడి కథా కమామిషు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే ఈ వారం ఆన్లైన్ చందమామ జాతక కథను కింది లింకులో చదివి ఆనందించండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=92&stId=2159&pg=1
test Filed under చందమామ కథలు | Tags: అన్నదానం, ఇంద్రుడు, కాశీరాజ్యం, చందమామ కథలు, చంద్రుడు, చక్కెర పొంగలి, జాతక కథలు, పిసినారితనం, బోధిసత్వుడు, మచ్చరకోశియుడు, సూర్యుడు | Comment (0)Leave a Reply







