శశిరేఖాపరిణయం
ఇవ్వాళే చూసా ఖర్మకాలి టీ.వీ. లో. చూస్తుంటేనే అనిపించింది, ఎవరో చెప్పినట్టు ఇంక కృష్ణ వంశీ రిటైర్ కావటమే మంచిదని. కనీసం ఒక్క సీన్లో కూడా “అరే,ఈ సీనేదో కొత్తగా,ఫస్ట్ టైం చూసినట్టుందే” అనిపించలేదు. ఆనంద్ – మంచి కాఫీ లాంటి సినిమా లాగా, శశిరేఖా పరిణయం – పాచిపోయిన అన్నం లాంటి సినిమా.