బుజ్జి

Just another బ్లాగు weblog

టెర్రరిస్టులకి విజ్ఞప్తి..

Filed under: టెర్రరిజం — bujjikanna at 1:14 pm on Thursday, November 27, 2008

టెర్రరిస్టు బాబులూ, మీరు దయ చేసి ఎప్పుడు ఎక్కడ ఎలా దాడులు చేస్తారో ముందే మా హోం మంత్రికి ఒక ఇన్విటేషన్ పంపించండి. కొత్త సూటు కుట్టించుకుని పరామర్శల ఫోటో సెషన్ కి తయారుగా ఉంటారు. ఆయనకి కనీసం మంచి సాకులు కూడా వెతుక్కునే అవకాశం ఇవ్వకుండా పేలుళ్ళ మీద పేలుళ్ళు చేస్తే ఎలా?ఆయన మీకెంత చేసారు? తెలియక పోతే మీ అఫ్జల్ గురు అన్నయ్యని అడగండి. అలాంటి ఆయనకి మీరు మాట మాత్రం చెప్పకుండా ఇంత పని చేస్తారా?నిండు మీడియా ముందు ఆయనకి ఇంత అవమానం కలిగిస్తారా?

3 Comments »

16

Comment by hari devana

November 28, 2008 @ 7:49 am

మీ విజ్ఞప్తే మా విజ్ఞప్తి కూడా.

17

Comment by malathini

November 28, 2008 @ 9:16 am

ఎన్నిరకాలుగా ఆవేదన వెల్లడించవచ్చో …

18

Pingback by పొద్దు » Blog Archive » నవంబరు బ్లాగుల ప్రస్థానం

November 30, 2008 @ 10:20 pm

[...] టెర్రరిస్టులకు విజ్ఞప్తి చేసారు బుజ్జి [...]

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>