బుజ్జి

Just another బ్లాగు weblog

‘సుమనో’హరాలు..

Filed under: టీవీ — bujjikanna at 1:28 pm on Friday, November 21, 2008

నేడే విడుదల.. మీ అభిమాన ఛానెళ్ళు మరియు పేపర్లలో..

సాక్షి సమర్పించు, సుమన్ నాగన్న నటించిన — ”అంతరంగాలు”

కథ,
స్క్రీన్ ప్లే,
మాటలు,
పాటలు,
బొమ్మలు,
దర్శకత్వం

-ప్రభాకర్.

ఈ సీ’రియల్’లో రోల్సు కొంచం రివర్సు..

(బాబూ సుమనూ, ఇంకా ‘విధి’ మొత్తం వక్రించక ముందే ఆ ప్రభాకర్ ‘పద్మవ్యూహం’ నుండి బయటకి రా, లేకపోతే ‘కళంకితు’డివైపోతావ్..!!!)

6 Comments »

11

Comment by radhika

November 21, 2008 @ 2:51 pm

:)

12

Comment by మగవాడు

November 22, 2008 @ 1:51 am

సుమనోహరంగా ఉంది, మీ ఈ టపా!

13

Comment by lalitha

November 22, 2008 @ 2:15 am

ఆయన ఎప్పుడో కళంకితుడయ్యాడు. నావుద్దేసం కళలకి అకంకితమై పోయాడు అని

14

Comment by సుజాత

November 22, 2008 @ 11:14 am

అసలు “కళంకిత” అనే మాటకు “కళ కు అంకిత ” అనే వ్యుత్పత్తి సుమన్ తప్ప ఇంకెవరూ కనిపెట్టలేరేమో!

15

Comment by bujji

November 22, 2008 @ 2:49 pm

అది మాత్రమేనా, ఇంకా సుమన్ మాత్రమే చెయ్యగలిగేవి చాలా ఉన్నాయి.. సీరియల్లలో పాటలు పెట్టి, వాటిని ఇంకా ఉత్త పుణ్యానికి రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్లు వేసి చిత్రీకరించి, వాటి స్టిల్ల్స్¨ఈనాడు పేపర్లు మాగజైన్లలో నింపేసి.. ఇంకా అంతోటి పాటలకు కాసెట్లు విడుదల చేసి… అబ్బో అబ్బో అబ్బో .. ఎంత మండి ఉండకపోతే కన్న కొడుకని చూడకుండా పంపిస్తాడు చెప్పండి..
ఇంకోటి బొమ్మలకి అలాంటి విచిత్రమైన పెదాలని పెట్టడం సుమన్ కి మాత్రమే సాధ్యం.

19

Pingback by పొద్దు » Blog Archive » నవంబరు బ్లాగుల ప్రస్థానం

November 30, 2008 @ 10:21 pm

[...] సుమనోహరాలు అంటూ బుజ్జి రాసారు. [...]

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>